నెంబర్ ని సేవ్ చేసుకోకుండా వాట్సాప్ మెసేజ్ పంపడం ఎలాగా!

https://sribeetstechinfo.blogspot.com/


వాట్సప్ అనేది చాలా మం ది వాడుకునే మొదటి మెసేజ్ యాప్. చాలా బాగా ఉంటుంది వాడుకోవడానికి కూడా కానీ దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.

ఉదాహరణకు:-మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ పంపే వెసులుబాటు లేదు.


కానీ ఇప్పుడు మీకు ఆ సమస్య మీకు లేదు. ఇప్పుడు అలాంటి ఒక ఉచిత టెక్నిక్ ని మీరు నేర్చుకో బోతున్నారు.


దానికోసం మీరు ఈ కింద కనబడుతున్న ఆర్టికల్ ను చదవండి.


నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ పంపడానికి  ఈ కింద పద్ధతులు పాటించాలి.


1. మొదటగా మీరు మీ మొబైల్ లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ కానీ వేరే ఇతర బ్రౌజర్ నీ ఓపెన్ చేసుకోవాలి.


https://sribeetstechinfo.blogspot.com/


2. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద  కనపడుతున్న టెక్స్ట ని టైప్ చేయండి.


wa.me/91xxxxxxxxxxx


https://sribeetstechinfo.blogspot.com/



3.xxxxxxxxxxx అక్కడ కనబడుతున్న ఆ గుర్తులు కు బదులుగా మీరు ఏ నెంబర్ కి అయితే చేయాలనుకున్నారో ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయండి.

https://sribeetstechinfo.blogspot.com/


4. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక లింకు కనబడుతుంది కింద. 

https://sribeetstechinfo.blogspot.com/


5. అది గ్రీన్ కలర్ లో కంటిన్యూ టూ చాట్ (continue to chat) అక్కడ క్లిక్ చేయగానే మీ వాట్సాప్ కు రీ  డైరెక్ట్ అవుతుంది. ఇక మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా మెసేజ్ చేయవచ్చు నెంబర్ సేవ్ చేసుకోకుండా...



ఒకవేళ మీకు ఈ ట్రిక్ నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ బ్లాగర్ నీ share చేయండి.